స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా | suthi pathruda

Hossana ministers

Lyrics:

స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా – స్తుతులందుకో – పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప – నాకెవ్వరున్నారు నా ప్రభు

నా శత్రువులు – నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి- విడిపించినావు కాపాడినావు


నా ప్రాణ స్నేహితులు- నన్ను చూచి
దూరాన నిలిచేరు – నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిదిలో – నీ సంఘములో

Search more songs like this one