పంచగాయాలలో దాచుకోవయ్యా
పాపినైన నన్ను ఆదుకోవయ్యా||2||
భయమును బాధను ఒంటరి తనమును
నానుండి తొలగించి నడుపుమయ్యా ||2||
1. మనస్సునున్న మలినమును తుడిచివేసి – నాలోని తలంపులను శుద్ధిచేసి మంచి తనము నాలో ఏసు నింపుమయ్యా ||పంచ||
2. కనులకున్న చీకటిని కాంతి చేసి – మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీవెలుగు నాలో నింపుమయ్యా ||పంచ||
Please watch this video