తంబుర సితార నాదముతో

తంబుర సితార నాదముతో

Song Writerజోసెఫ్ విజయ్


తంబుర సితార నాదముతో
క్రీస్తును వేడగ రారండి
ఇద్దరు ముగ్గురు కూడిన చోట
ఉంటాననిన స్వామికే (2)        ||తంబుర||


పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని (2)
విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే      ||తంబుర||


ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి

నీ శోధనలను సమిధలుగా (2)
నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా        ||తంబుర||


తంబుర సితార నాదముతో