నా పూర్ణ హృదయముతో
S.P.Balasubrahmanyam
| Singer | S.P.Balasubrahmanyam |
| Music | N.Thomas |
| Song Writer | James Hyderabad |
నా పూర్ణ హృదయముతో
స్తుతియించి ఘణపరచదను
నా నిండు మనసుతో
నిత్యము కొనియాడెదను
సంపూర్ణుడా నీకే స్తోత్రమయా
ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయా ఆ...
1. నిరంతము నీ సన్నధిలో నే పాడుటకు
గొప్ప స్వరముతో నన్ను నింపితివయ్య
తంబూరసితరాలతో నిను ఆరాధించెదను
నా రాగ గీతమా స్తోత్రమయా
నా కంఠస్వరమా నీకే స్తోత్రమయా ఆ...
|| నా పూర్ణ హృదయముతో ||
2. నీ రాజ్యంలో నీతో నేనుండుటకై
నీ రాజ్య వారసునిగా నను పిలిచితివయ్య
నా ప్రాణం ఉన్నంత వరకూ నీ కీర్తన పాడెదను...
పరలోక తండ్రీ స్తోత్రమయా
పరిశుద్ధుడా నీకే స్తోత్రమయా...ఆ..
|| నా పూర్ణ హృదయముతో ||