గుండెల్లో గాయం లేదాయె వైద్యం


Singer sunny raj kodavati
Composer Pream Karasala


గుండెల్లో గాయం లేదాయె వైద్యం
బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం

గుండెల్లో గాయం లేదాయె వైద్యం
బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం

ఏమో ఈ జీవితం ఏమైవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా

ఏమో ఈ జీవితం ఏమైవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా


నేను చేసిన పాపములన్నియు....
నన్ను వెంటాడుచున్నవి
అయ్యా - దోషపూరిత నా గతము....
నన్ను నిందిస్తూ ఉన్నది

అనుదినము పాపపు భారం
పెరిగిపోతూనే ఉన్నది
నా జీవితాన రక్షణ ద్వారం
ముసుకుపోతూనే ఉన్నది

అనుదినము పాపపు భారం
పెరిగిపోతూనే ఉన్నది
నా జీవితాన రక్షణ ద్వారం
ముసుకుపోతూనే ఉన్నది


ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా

ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా

గుండెల్లో గాయం లేదాయె వైద్యం
బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం.....


సంతృప్తి లేని ఈ లోక యాత్రలో ....
తప్పులెన్నో చేసియుంటిని
సొంత నిర్ణయం పనికిరాదనీ....
నేను గ్రహించలేకపోతిని

ప్రభువా నిన్ను ప్రార్దించక
ఘోర పాపమే చేసితిని
ఆ భాదను వర్ణించలేక
క్రుంగి కుమిలి పోతుంటిని

ప్రభువా నిన్ను ప్రార్దించక
ఘోర పాపమే చేసితిని
ఆ భాదను వర్ణించలేక
క్రుంగి కుమిలి పోతుంటిని


ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా

ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా


గుండెల్లో గాయం లేదాయె వైద్యం
బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం

గుండెల్లో గాయం లేదాయె వైద్యం
బ్రతుకంతా సూన్యం కన్నీరే ఆహారం

ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా

ఏమో ఈ జీవితం ఏమవునో నా జీవితం
ప్రభువా కాపాడవ నీ కృపతో రక్షించవా


గుండెల్లో గాయం లేదాయె వైద్యం