క్షమాపణ దొరికేనా

క్షమాపణ దొరికేనా
Singer ప్రతాప్ చిలమకూరు
Composer
Music
Song Writerప్రతాప్ చిలమకూరు

క్షమాపణ దొరికేనా (2)

చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా (2)

యేసయ్యా… యేసయ్యా…

కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా

ఎన్నో మారులు తిరిగితినయ్యా (2)

అయినా కూడా నీ కృప చూపి

ఆదరించిన అద్వితీయుడా (2)

ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా||

అడిగే అర్హత లేకపోయినా

నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా (2)

తల్లి మరచినా మరువని దేవుడా

నన్ను విడువని యేసునాథుడా (2)

నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా||


క్షమాపణ దొరికేనా