జయ జయ యేసు – జయ యేసు

జయ జయ యేసు – జయ యేసు

జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)

జయ జయ రాజా – జయ రాజా (2)

జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||


మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)

పరమ బలమొసగు జయ యేసు (2)

శరణము నీవే జయ యేసు      || జయ జయ ||


సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)

సమరము గెల్చిన జయ యేసు (2)

అమరముర్తివి జయ యేసు       || జయ జయ ||


సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)

పాతవి గతియించె జయ యేసు (2)

దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||


బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)

బండలు తీయుము జయ యేసు (2)

అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||


ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)

ముద్రలు తీయుము జయ యేసు (2)

ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||


కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)

సేవలో బలము జయ యేసు (2)

జీవము నీవే జయ యేసు        || జయ జయ ||


దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)

కయ్యము గెల్చిన జయ యేసు (2)

అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||



జయ జయ యేసు – జయ యేసు Watch Video