కరుణ గల యేసయ్యా
కరుణ గల యేసయ్యా మన కన్నీళ్లను చూస్తాడు, మన బాధలను అర్థం చేసుకుంటాడు. మనం ఎంత బలహీనంగా ఉన్నా ఆయన కృప మనలను విడిచిపెట్టదు. ఆయనను నమ్మి ప్రార్థించినప్పుడు మన హృదయానికి ఓదార్పు, జీవితానికి ఆశ లభిస్తాయి.
“యెహోవా కనికరముగలవాడు, కృపగలవాడు; దీర్ఘశాంతుడు, అత్యంత కృపగలవాడు.”
— కీర్తనలు 103:8
Song Details
Language: Telugu
Category: Christian
కరుణ గల యేసయ్యా Lyrics
కరుణ గల యేసయ్యా
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా (2)
// కరుణ గల //
1. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త…
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ..!
// నీ ప్రేమే చూపకపోత //
2. నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా..
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ..!
// నీ ప్రేమే చూపకపోత //
ఈ జీవితానికి నీవే చాలునయ్యా (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో (2)
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా (2)
// కరుణ గల //
1. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము
నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను (2)
ఆలోచన కర్త… ఆలోచన కర్త…
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా (2)
నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ..!
// నీ ప్రేమే చూపకపోత //
2. నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను(2)
విడువని విమోచకుడా… విడువని విమోచకుడా..
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా (2)
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ..!
// నీ ప్రేమే చూపకపోత //