జగములనేలే పరిపాలక
జగములనేలే పరిపాలకుడైన యేసయ్య
జగమంతటినీ పరిపాలించే ప్రభువు యేసయ్య మన జీవితాలను కూడా నడిపించగలడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా భయపడకుండా ఆయనపై విశ్వాసం ఉంచుదాం. మన భారాలను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, ఆయన మనకు శాంతిని మరియు ధైర్యాన్ని ఇస్తాడు.
“నేనే మీతో ఉన్నాను; భయపడకుడి.”
— యెషయా 41:10
Song Details
Singer: Pas. Abraham & Pas. John Wesley
Movie / Album: Hosanna Ministries
Lyricist: Pas. Abraham & Pas. John Wesley
Language: Telugu
Category: Christian
జగములనేలే పరిపాలక Lyrics
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
//జగమునేలే పరిపాలక//
1. మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము –
ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు –
తరగని సౌభాగ్యమే (2) || యేసయ్యా ||
2. సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం –
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి –
నీ రుణము నే తీర్చనా (2) || యేసయ్యా ||
3. పరిశుద్ధుడా సారధిమై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్రమే
నా విశ్వాసము నీ పైనుంచి –
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో –
గురియొద్దకే సాగెద (2) || యేసయ్యా ||
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
//జగమునేలే పరిపాలక//
1. మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము –
ఎన్నడు నను వీడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు –
తరగని సౌభాగ్యమే (2) || యేసయ్యా ||
2. సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా
నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం –
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకర్పించి –
నీ రుణము నే తీర్చనా (2) || యేసయ్యా ||
3. పరిశుద్ధుడా సారధిమై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్రమే
నా విశ్వాసము నీ పైనుంచి –
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో –
గురియొద్దకే సాగెద (2) || యేసయ్యా ||